▶ Reels

Heath Tips

మధుమేహ నియంత్రణకు కాల్చిన జామకాయ దివ్యౌషధం..


: జామకాయను కాల్చి తింటే శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం జలుబు, దగ్గు సమయంలో కఫాన్ని కరిగించి శ్వాస సులభం చేస్తుంది దీర్ఘకాలిక దగ్గుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలర్జీలను నియంత్రించి ఫ్లూ లక్షణాలను తగ్గిస్తుంది. అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టే.. దీనిని దివ్యౌషధంగా భావిస్తారు.

రుచితో పాటు ఔషధ గుణాలు ఉంటాయి. కాల్చిన జామపై నల్ల ఉప్పు చల్లితే రుచి, ప్రయోజనం రెండూ పెరుగుతాయి. జీర్ణక్రియకు మేలు.. ఫైబర్ అధికంగా ఉండి పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గించి సుఖవిరేచనం కలిగిస్తుంది. కడుపులో ఆమ్లత తగ్గించి గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది

మధుమేహ నియంత్రణకు.. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. నారింజ కంటే ఎక్కువ విటమిన్-సి ఉండి ఇమ్యూనిటీని బలోపేతం చేస్తుంది మొత్తం మీద కాల్చిన జామకాయ సాధారణ ఫలంగా కాకుండా సహజ ఔషధంలా పనిచేస్తుంది.

ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లలో 'ఎబోలా' ఒకటి

May 26, 2026

ఇటీవలి కాలంలో ప్రప...

READ MORE

లాన్సెట్ నివేదిక : భారత్‌లో 123% పెరిగిన 'ఆందోళన' కేసులు.. ఆ జాబితాలో మీరూ ఉన్నారా..?

May 26, 2026

మారుతున్న జీవనశైల...

READ MORE

చర్మం జిడ్డుగా ఉందని మాయిశ్చరైజర్ వాడటం మానేస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే..!

May 25, 2026

చాలా మంది చర్మం జి...

READ MORE

ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్ వేయకూడదా..?.. ఎయిర్ కండిషనర్లపై ఇవీ అసలు నిజాలు..!

May 23, 2026

వేసవి కాలంలో భానుడ...

READ MORE

ప్రాణాంతక 'ఎబోలా' వైరస్ లక్షణాలు-నివారణోపాయాలు..

May 22, 2026

హెల్త్ ఎక్స్ పర్ట్...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.