▶ Reels

ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లలో 'ఎబోలా' ఒకటి


ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లలో 'ఎబోలా' ఒకటి. మానవులతో పాటు కోతులు, చింపాంజీల వంటి క్షీరదాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ వ్యాధి బారిన పడితే ప్రాణాలు దక్కడం చాలా కష్టమని చెబుతున్నారు పరిశోధకులు. ఎబోలా వైరస్ చరిత్ర, దాని లక్షణాలు, వ్యాప్తి,నివారణోపాయాలను గురించి మరిన్ని వివరాలను.....అడిగి తెలుసుకుందాం.. 

1.ఎబోలా వైరస్‌కు సహజ వాహకాలుగా పనిచేసే జీవులు ఏవి? మనుషులకు ఇది ఎలా సంక్రమిస్తుంది..?

2.ఎబోలా వైరస్ ఒకరి నుండి మరొకరికి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది..? గాలి ద్వారా ఇది వ్యాపిస్తుందా..?

3.ఎబోలా వ్యాధి ఇన్‌క్యుబేషన్ పీరియడ్ (Incubation Period) ఎంత..? 4.లక్షణాలు లేని వ్యక్తి నుంచి ఈ వైరస్ వ్యాపిస్తుందా..?

5.ఎబోలా సోకిన వారిలో కనిపించే ప్రాథమిక తీవ్రమైన లక్షణాలు ఏమిటి..?

6.ఎబోలా వ్యాధిని కేవలం శారీరక లక్షణాల ద్వారా గుర్తించడం ఎందుకు కష్టం..? దీన్ని ఏ ఇతర వ్యాధులతో పొరబడే అవకాశం ఉంది..?

7.గత ఎబోలా అవుట్‌బ్రేక్స్‌ ఆధారంగా ఈ వ్యాధి సగటు మరణాల రేటు (Case Fatality Rate) ఎంత శాతంగా ఉంది..?

8.ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు చేసిన ఎబోలా మోనోక్లోనల్ యాంటీబాడీ మందుల పేర్లు ఏమిటి..?

9.ప్రస్తుతం ఎబోలా నివారణకు అందుబాటులో ఉన్న రెండు ఆమోదిత వ్యాక్సిన్స్ ఏమేం ఉన్నాయి..?

10. ఎబోలా వంటి ప్రమాదకరమైన మహమ్మారిని అరికట్టడంలో 'కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్', 'కాంటాక్ట్ ట్రేసింగ్' ఎందుకు కీలకం..?

11.ఎబోలా వ్యాధి అంటే ఏమిటి? ఇది మొదటిసారిగా ఎప్పుడు, ఎక్కడ వచ్చింది..?

Related Blogs


ఇటీవలి కాలంలో ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన వైరస్‌లలో 'ఎబోలా' ఒకటి

May 26, 2026

ఇటీవలి కాలంలో ప్రప...

READ MORE

లాన్సెట్ నివేదిక : భారత్‌లో 123% పెరిగిన 'ఆందోళన' కేసులు.. ఆ జాబితాలో మీరూ ఉన్నారా..?

May 26, 2026

మారుతున్న జీవనశైల...

READ MORE

చర్మం జిడ్డుగా ఉందని మాయిశ్చరైజర్ వాడటం మానేస్తున్నారా..? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే..!

May 25, 2026

చాలా మంది చర్మం జి...

READ MORE

ఏసీ నడుస్తున్నప్పుడు ఫ్యాన్ వేయకూడదా..?.. ఎయిర్ కండిషనర్లపై ఇవీ అసలు నిజాలు..!

May 23, 2026

వేసవి కాలంలో భానుడ...

READ MORE

ప్రాణాంతక 'ఎబోలా' వైరస్ లక్షణాలు-నివారణోపాయాలు..

May 22, 2026

హెల్త్ ఎక్స్ పర్ట్...

READ MORE
About Health Expert

The Health Expert...


Follow Us


Copyright © The Health Expert. All rights reserved.